Song no:
లేవనెత్తు శుద్దాత్ముడా లేవనెత్తు పరిశుద్దుడా
రోషంఉన్నసేవకులంరోషంఉన్నవిశ్వాసులం
1.ప్రజ్వలించేజ్వలలుగాప్రకాశించేజ్యోతులుగాప్రవహించేఊటలుగాప్రహర్షించేజనములుగాఆరిపోనిదివ్వెలుగాఓడిపోనిసైన్యముగా(2)
లేవనెత్తులేవనెత్తులేవనెత్తుము
నడిపించునడిపించునడిపించు (2)
రోషంఉన్న .... 2
శాంతినిచ్చేదూతలుగాసిలువమోసేవీరులుగా
సత్యమునకుబాటలుగాకాడిమోసేయోధులుగా
పరిమళించేతైలముగాక్రీస్తుయేసునిసాక్షులుగా (2) లేవనెత్తులేవనెత్తులేవనెత్తుము
నడిపించునడిపించునడిపించు(2) రోషంఉన్న....