Devaa na moralakiMchithivi nakabhayamu nicchithivi దేవా నా మొరలకించితివి నాకభయము నిచ్చితివి



Song no:



    దేవా నా మొరలకించితివి

    నాకభయము నిచ్చితివి

    నాకెంత సంతోషము | దేవా|




  1. కనికరించి నా మొరను ఆలకించితివి

    యేసు దేవా నిన్ను చేర మార్గము చూపితివి

    స్తోత్రము చేయుదు హల్లెలుయని

    నా జీవిత కాలమంత |2 |

    హల్లేలుయ-6 | దేవా|





  2. కృశించి పోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి

    నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి

    నీ కృపాతిశయమును నిత్యము

    కీర్తింతునో ప్రభువా |2 |

    హల్లేలుయ-6 | దేవా|




About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం