Naa hithuda snehithuda na apthuda na aathmiyuda నా హితుడా స్నేహితుడా నా ఆప్తుడా నా ఆత్మీయుడా



Song no:



    నా హితుడా - స్నేహితుడా

    నా ఆప్తుడా - నా ఆత్మీయుడా
    నీ కంటే సన్నిహితులు

    నాకెవరున్నారయ్యా
    నీ వంటీ ఉత్తములు

    వేరెవరున్నారయ్యా


  1. నేను ఆశపడ్డప్పుడు

    నన్ను తృప్తి పరిచావు
    నేను అలసి ఉన్నప్పుడు

    నన్ను సేదదీర్చావు
    నేను ఆపదలో

    చిక్కుకున్నప్పుడు
    నన్ను ఆదుకొని

    ఎత్తుకున్నావు. / నీ కంటే /




  2. నేను బాధ పడ్డప్పుడు

    నన్ను ఓదార్చినావు
    నేను కష్టాల్లో ఉన్నప్పుడు

    నన్ను చేరదీశావు
    నేను అనాధనై

    దిక్కు లేనప్పుడు
    నన్ను ఆదరించి

    హత్తుకున్నావు. / నీ కంటే /






About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం