Nenu kuda vunnanayya lyrics Online Lyrics List 9:55 AM Edit నేను కూడా ఉన్నానయ్యనను వాడుకో యేస్సయ్య ఆ.ఆ... }2 పనికి రాని పాత్రననీనను పారవేయకు యేస్సయ్య }2 జ్ఞానమేమి లేదు గానినీ సేవ చేయ ఆశ వున్నది ఆ.ఆ...}2 నీవేనా జ్ఞాన మాని }2 నీ సేవ చేయ వచ్చినానయా }2 || నేను || ఘనతలోద్దు మెప్పులోద్దు....ధనము నాకు వద్దే వద్దు }2 నీవే నాకు ఉంటే చాలు }2 నా బ్రతుకులోన్న ఏంతో మేలు }2 || నేను || రాళ్ళతో నాను కొట్టిన గానిరక్తము కారిన మరువలేనైయా ఆ.ఆ..}2 ఊపిరి నాలో ఉన్నంత వరకు }2 నీ సేవలో నేను సాగిపోదునయా }2 || నేను || మోషే యేహోషువను పిలిచావు.. ఏలియ ఏలిషాను నిలిపావు ఆ.ఆ. }2 పేతురు యెహను యాకోబులను }2 అభిషేకించి వాడుకున్నావు }2 || నేను || aadhisambhoothuni aarbhaatinchedam || Pasuvula paakalo || పశువుల పాకలో దేవ కుమారుడు Pasuvula paakalo deva kumaarudu Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS