Punarudthanuda naa yesayya maranamu gelichi brathikinchithivi పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను




Song no:


HD





    పునరుత్థానుడ నా యేసయ్యా ॥2॥

    మరణము గెలిచి బ్రతికించితివి నన్ను॥2॥

    స్తుతిపాడుచు నిన్నే ఘనపరుచుచూ}

    ఆరాధించెద నీలో జీవించుచూ }॥2॥




  1. నీకృప చేతనే నాకు }

    నీ రక్షణ భాగ్యం కలిగిందని }॥2॥

    పాడనా ఊపిరి నాలో ఉన్నంతవరకు॥2॥

    నా విమోచకుడవు నివేనని }

    రక్షణానందం నీద్వారా కలిగిందని }॥2॥
    ॥స్తుతపాడుచు॥



  2. నే ముందెన్నడూ వెళ్లని }

    తెలియని మార్గము నాకు ఎదురాయెనే }

    ॥2॥

    సాగిపో నా సన్నిధి }

    తోడుగా వచ్చుననిన }॥2॥

    నీ వాగ్దానమే నన్ను బలపరిచేనే }

    పరిశుద్దాత్ముని ద్వార నడిపించెనే }॥2॥
    ॥స్తుతపాడుచు॥



  3. చెరలోనైనా స్తుతిపాడుచు }

    మరణము వరకూ నిన్ను ప్రకటించేద}॥2॥

    ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ॥2॥

    యేసు మేఘాలపై త్వరగ }

    రానుండగా నిరీక్షణ కోల్పోకు నాప్రాణమా }

    ॥2॥

    ॥స్తుతపాడుచు॥





About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం