Aayane Naa Sangeethamu ఆయనే నా సంగీతము బలమైన కోటయును Online Lyrics List 6:44 AM Andhra Kraisthava Keerthanalu 📖 Edit 816 ఆయనే నా సంగీతము ఆయనే నా సంగీతము బలమైన కోటయునుజీవాధిపతియు ఆయనేజీవిత కాలమెల్ల స్తుతించెదము || ఆయనే ||స్తుతుల మధ్యలో నివాసం చేసిదూతలెల్ల పొగడే దేవుడాయనే } 2వేడుచుండు భక్తుల స్వరము వినిదిక్కు లేని పిల్లలకు దేవుడాయనే } 2 || ఆయనే ||ఇద్దరు ముగ్గురు నా నామమునఏకీభవించిన వారి మధ్యలోన } 2ఉండెదననిన మన దేవునికరములు తట్టి నిత్యం స్తుతించెదము } 2 || ఆయనే ||సృష్టికర్త క్రీస్తు యేసు నామమునజీవిత కాలమెల్ల కీర్తించెదము } 2రాకడలో ప్రభుతో నిత్యముందుముమ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము } 2 || ఆయనే || Aayane Naa Sangeethamu Balamaina KotayunuJeevaadhipathiyu AayaneJeevitha Kaalamella Sthuthinchedamu || Aayane ||Sthuthula Madhyalo Nivaasam ChesiDoothalella Pogade Devudaayane } 2Veduchundu Bhakthula Swaramu ViniDikku Leni Pillalaku Devudaayane } 2 || Aayane ||Iddaru mugguru Naa NaamamunaAekeebhavinchina Vaari Madhyalona } 2Undedananina Mana DevuniKaramulu Thatti Nithyam Sthuthinchedamu } 2 || Aayane ||Srushtikartha Kreesthu Yesu NaamamunaaJeevitha Kaalamella Keerthinchedamu } 2Raakadalo Prabhutho NithyamundumuMrokkedamu Sthuthinchedam Pogadedamu } 2 || Aayane || Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS