Na yedhuta neevu therichina thalupulu నా ఎదుట నీవు తెరిచిన తలుపులు Online Lyrics List 8:13 PM Hosanna ministries Edit Song no: 1నా ఎదుట నీవు తెరిచిన తలుపులువేయలేరుగా ఎవ్వరు వేయలేరుగానీవు తెరచిన తలుపులురాజుల రాజా ప్రభువుల ప్రభువానీకు సాటి ఎవ్వరు లేరయానీ సింహాసనం నా హృదయాననీ కృపతోనే స్థాపించు రాజా || నా ఎదుట || కరుణామయుడా కృపాసనముగాకరుణా పీఠాన్ని నీవు మార్చావుకృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చినీ సన్నిధికి నన్ను చేర్చితివా || నా ఎదుట || ప్రధానయాజకుడా నా యేసురాజానిత్య యాజకత్వము చేయుచున్నవాడాయాజకరాజ్యమైన నిత్య సీయోనునూతన యెరూషలేం కట్టుచున్నవాడా || నా ఎదుట || Song no: 1Na Eduta Nivu Tericina TalupuluVeyaleruga Evvaru VeyalerugaNivu Teracina TalupuluRajula Raja Prabhuvula PrabhuvaNiku Sati Evvaru LerayaNi Sinhasanam Na HrdayanaNi Krpatone Sthapincu Raja || Na Eduta || Karuṇamayuḍa KrpasanamugaKaruṇa Pithanni Nivu MarcavuKrpa Pondunatlu Naku DhairyamicciNi Sannidhiki Nannu Cercitiva || Na Eduta || Pradhanayajakuḍa Na YesurajaNitya Yajakatvamu CeyucunnavaḍaYajakarajyamaina Nitya SiyonuNūtana Yerūṣalem Kattucunnavaḍa || Na Eduta || నా ఎదుట నీవు Na Eduta Nivu Share This: Facebook Twitter Pinterest Linkedin Whatsapp Whatsapp About Online Lyrics List పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం RELATED POSTS