Song no: 88
HD
- వినలేదా నీవు గెత్సేమనెలో
- భరింపజాలని భారము వలన
దేహము కృశించి క్షిణించెనుగా
దాహము సహించి తండ్రి సన్నిధిలో
బాధతో విలపించెగా || వినలేదా || - వచ్చితినే నీ చిత్తము చేయ
ఇచ్చెదను నేను నా శరీరం
నీ చిత్తమే సిద్ధించునుగాకని
పలుకుచు ప్రార్థించెను || వినలేదా || - తొలగించు మీ గిన్నె నీ చిత్తమైతే
తనయుడు తండ్రిని వేడిన వేళలో
స్వేద బిందువులు రక్తమై మారి
నేలను కారెనుగా || వినలేదా ||
వ్యాకుల రోదనను
ప్రాణనాధుడు పాపులాకై
విజ్ణాపన చేయుచుండె